31-10-2025 05:22:04 PM
 
							హైదరాబాద్: కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ & పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్ జీ, హైదరాబాద్ పర్యటన సందర్భంగా, శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆయనకు కొందరూ బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు.