calender_icon.png 21 January, 2026 | 6:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడారం వెళ్తున్నారా?

21-01-2026 04:29:44 PM

 - 76589 12300 నంబర్​కి Hi పెట్టండి..!!!

హైదరాబాద్: మేడారం జాతరకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం తొలిసారి వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తులు 76589 12300 నెంబర్‌కు 'Hi' అని మెసేజ్ పంపడం ద్వారా జాతర వివరాలను తెలుసుకోవడంతో పాటు పలు రకాల సేవలను పొందవచ్చు. అంటే జాతర రూట్ మ్యాప్, ట్రాఫిక్ అప్‌డేట్స్, పార్కింగ్, వైద్య కేంద్రాలు, స్నానఘట్టాలు సహా ఇతర వివరాలు నేరుగా వాట్సాప్‌లోనే లభిస్తాయి.