calender_icon.png 25 May, 2025 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్‌పై ఈసారైనా చర్యలుంటాయా?

24-05-2025 01:45:00 AM

‘ఎక్స్’ వేదికగా కేటీఆర్

హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): ఎన్డీఏ ప్రభుత్వం ఈసారైనా సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకుంటుందా? అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. అమృత్ పథకం వంటి స్కామ్‌ల తరహాలో ఈసారి కూడా వదిలిపెడతారా అనేది మిలియన్ డా లర్ల ప్రశ్న అన్నారు. కాంగ్రెస్‌కు తెలంగాణ  ఏటీఎంలా మారిందని, దర్యా ప్తు సంస్థలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయని పేర్కొన్నారు.