13-12-2025 05:37:10 PM
చొప్పదండి (విజయక్రాంతి): చొప్పదండి మండలం రుక్మాపూర్ కు చెందిన మ్యాకల శ్రీనివాస్ తల్లి మ్యాకల లచ్చవ్వ ఇటీవల మరణించగా.. యాదవ సంఘం నాయకులు శనివారం శ్రీనివాస్ ను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సంభోజి సునీల్ కుమార్, కనమల్ల చందు, కడారి అభిషేక్, కునమల్ల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.