calender_icon.png 10 July, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్లారెడ్డి సీఐ బదిలీ

09-07-2025 10:16:42 PM

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): ఎల్లారెడ్డి సీఐగా విధులు నిర్వహించిన రవీందర్ నాయక్ బదిలీ అయ్యారు. ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా సుమారు 18 నెలలపాటు తన విధులను నిర్వహించారు. బదిలీపై హైదరాబాదులోని బిజెపి కార్యాలయానికి వెళ్లారు. ఎల్లారెడ్డి సీఐగా మెదక్ జిల్లా నుండి, రాజారాంను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.