23-10-2024 12:00:00 AM
హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): తమిళనాడు సమీ పంలో సముద్రమట్టం నుంచి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించిన ఆవర్తనం మంగళవారం బలహీనపడి నపడింది. ఫలితంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర వెల్లడించింది. కొత్తగూ డెం, ఖమ్మం, నల్లగొండ, వరంగ ల్, సిద్దిపేట హైదరాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.