calender_icon.png 18 November, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్సును ఢీకొని యువకుడి మృతి

18-11-2025 12:00:00 AM

కామారెడ్డి, నవంబర్ 17 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం హాజీపూర్ గ్రామం వద్ద బ్పై వెళ్తున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు సోమవారం ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో బస్సు ఆగింది. బైకుపై వెనుక నుంచి వస్తున్న ముంబాయి పేట గ్రామానికి చెందిన కాశీరాం (32) సంవత్సరాలు వ్యక్తిని బస్సు ఢీకొట్టింది. మృతుని అన్న ఫిర్యాదు మేరకు లింగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శవాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఎల్లాడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.