సాలూర ప్రజావాణికి మూడు అర్జీలు
16-11-2026 | 06:50pm
సాలూర, నవంబర్15(విజయక్రాంతి): సాలూర మండల కేంద్రంలోని(Salur Mandal Headquarters) రైతు వేదికలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి (Prajavani Program) ప్రజల నుంచి స్పందన లభించింది. ఇందిరమ్మ ఇళ్లు, ఆసరా పెన్షన్లు మంజూరు కాలేదని పలువురు బాధితులు అధికారులకు దరఖాస్తులు సమర్పించారు.
ఈ సందర్భంగా ఎంపీడీఓ బండి నర్సయ్య మాట్లాడుతూ... ప్రజావాణికి మొత్తం మూడు ఫిర్యాదులు అందినట్లు వెల్లడించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.