తెలంగాణ చేయూత పింఛన్ ప్రొసీడింగ్ పంపిణి
20-11-2026 | 12:37am
నేరేడుచర్ల,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్(Suryapet Collector Tejas Nandlal Pawar) చేతుల మీదుగా హుజుర్నగర్లో జరిగిన చేయూత పింఛన్ ప్రొసీడింగ్ పంపిణి కార్యక్రమంలో ప్రొసీడింగ్ అందుకున్న పులగంబండ తండా గ్రామానికి చెందిన బానోతు. బుజ్జి. ఈ కార్యక్రమంలో పులగం బండ తండా గ్రామ సర్పంచ్ బానోతు మంగమ్మ గ్రామపంచాయతీ కార్యదర్శి తునికిపాటి శివ కృష్ణ పాల్గొన్నారు.