ఇందిరా గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేం

19-11-2026 | 07:56pm

బోథ్. నవంబర్ 19 (విజయ క్రాంతి): దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ(Indira Gandhi) భారతదేశం అభివృద్ధికి చేసిన సేవలు తీసుకున్న నిర్ణయాలు ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని కాంగ్రెస్ పార్టీ నాయకులు(Congress party leaders) పేర్కొన్నారు. బూతు మండల పార్టీ కన్వీనర్ మెరుగు భోజన్న ఆధ్వర్యంలో మాజీ ప్రధాని జన్మదిన వేడుకలను జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలు వేశారు.

పేదరిక నిర్మూలన సామాజిక న్యాయం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారన్నారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్. ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కురుమే మహేందర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పి చంటి.

మండల అధికార ప్రతినిధి అచ్చుతానంద రెడ్డి., మండల ఉపాధ్యక్షులు కౌసర్, పిఎసి మెంబర్ వడ్లకొండ సురేందర్ ,జిల్లా ఉపసర్పంచుల సంఘం ఉపాధ్యక్షులు అరుణ్ కుమార్ ,మండల మైనార్టీ అధ్యక్షులు హలీం, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎం నరసింహ దాస్, మాజీ ఎంపీటీసీ షేక్, నాయకులు మహమ్మద్ రహీముద్దీన్, అబ్రహార్ ,సన్నీ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు