నిర్మల్ డిపో మేనేజర్ సేవలు మరువలేనివి

19-11-2026 | 07:51pm

ఖానాపూర్ ( విజయక్రాంతి): నిర్మల్ డిపో మేనేజర్ గా(Nirmal Depot Manager) విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న పండరిని టీఎంయూ ఆధ్వర్యంలో గురువారం సన్మానం చేస్తారు. టీఎంయూ  కార్యదర్శి గంగాధర్ నిర్మల్ డిపో మేనేజర్ గా రెండు సంవత్సరాలు పాటు పనిచేసిన డి ఎం కార్మికులతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకొని ప్రజా రవాణా వ్యవస్థను ప్రతి పల్లెకు విస్తరించడం జరిగిందని తెలిపారు.

కార్మికులకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించాలని సూచించారు. బదిలీపై వెళ్తున్న ఆయనకు సన్మానం వేడుకలు సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు డిపో అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు