నూతన సహకార సంఘం ఏర్పాటుతో రైతులకు మరింత సేవలు

19-11-2026 | 08:20pm

బోథ్. నవంబర్ 19 (విజయ క్రాంతి) నూతనంగా ఏర్పడ్డ సోనాల మండల కేంద్రానికి నూతనంగా సహకార సంఘం(Cooperative Society) ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల రైతులకు మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని సహకార సంఘం డైరెక్టర్ లోలపూ పోశెట్టి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం వల్ల మారుమూలన ఉన్న ఈ ప్రాంత రైతాంగానికి ప్రభుత్వపరంగా ఎన్నో రకాల సేవలు అందుతాయి అన్నారు రైతులకు ఎరువులతో పాటు పంట రుణాలు దీర్ఘకాలిక రుణాలు అందే అవకాశం ఉందన్నారు.

మరిన్ని వార్తలు