గణపురం లో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

19-11-2026 | 09:51pm

గణపురం, నవంబర్ 19 (విజయ క్రాంతి): గణపురం మండల కేంద్రంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ(Former Prime Minister Indira Gandhi) జయంతి వేడుకలను గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు తాళ్లపల్లి భాస్కరరావు ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ అభివృద్ధికి ఇందిరాగాంధీ చేసిన సేవలను ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు స్మరించుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు