calender_icon.png 17 September, 2025 | 10:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా రూపిరెడ్డి చంద్రారెడ్డి జన్మదిన వేడుకలు

17-09-2025 07:58:40 PM

రేగొండ (విజయక్రాంతి): బీఆర్ఎస్ జిల్లా నాయకులు రూపిరెడ్డి చంద్రారెడ్డి జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో బుధవారం ఘనంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంకం రాజేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ వేడుకలలో మాజీ రైతుబంధు జిల్లా అధ్యక్షులు హింగే మహేందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంకం రాజేందర్, కోటంచ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్ది, నాయకులు, జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.