calender_icon.png 7 October, 2025 | 7:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజశేఖర్ అనే వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు దాడి

07-10-2025 12:59:43 AM

  1. రక్తస్రావంతో హాస్పిటల్కు వెళ్లిన బాధితుడు 

అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

రాజన్న సిరిసిల్ల:అక్టోబర్ 06(విజయక్రాంతి) సిరిసిల్లపట్టణంలోని వెంకంపేటలో నివాసం ఉంటున్న రాజశేఖర్ అనే వ్యక్తిపై పగ ప్రతీకారముతో పట్టణానికి చెందిన బండారి హరికృష్ణ,మాదాసు విగ్నేష్, మాదాసు నరేష్ అనే ముగ్గురు వ్యక్తులు కర్రతో ఇంట్లో నిద్రిస్తున్న రాజశేఖర అనే వ్యక్తిపై అనుచితంగా దాడి,

ఇంట్లో వాళ్లు వాదించిన,ఆపిన వినకుండా కర్రతో విచక్షణారహితంగా తలపై బాధడంతో రక్తస్రావం అయిన సదరు బాధితుడు హాస్పిటల్ కి వెళ్లి చికిత్స పొంది అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.ఎంత చెప్పినా వినకుండా విపరీతంగా కొట్టినట్లు వాపోయిన బాధితుని తల్లి మరియు చుట్టుపక్కలమహిళలు.