18-12-2025 05:24:07 PM
మఠంపల్లి (విజయక్రాంతి): సూర్యపేట జిల్లా మఠంపల్లి మండలంలోని కొత్త దొనబండ తండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్రంగా సర్పంచ్ గా బానోతు అరుణా దేశ్ పాండు నాయక్ గెలుపొందారు. గురువారం ఉపసర్పంచ్ ఎన్నికల్లో ధరవతు నితిన్ నాయక్ ను వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారికి నియమక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.