25-10-2025 10:19:26 PM
శివంపేట (విజయక్రాంతి): శివంపేట్ మండలం చిన్న గొట్టిముక్ల పరిధిలోని కార్తీక శనివారము పురస్కరించుకొని దేవస్థానమునకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఆంజనేయ స్వామి వారికి అభిషేకాలు, చందనములు పెట్టించి సత్యనారాయణ స్వామి వ్రతములు చేసుకున్నారు. ఈ సందర్భంగా కార్తీకమాసము గురించి ప్రభాకర్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు నాగిరెడ్డిగూడెం వాస్తవ్యులు అన్నప్రసాదమునకు 10 క్వింటాళ్ల బియ్యము, 50kg పప్పులు కిరాణా సామాగ్రి, కూరగాయలు సమర్పించినారు, కార్తీక మాసములో నిత్యాన్నప్రసాదమునకు శ్రీ రాజు యాదవ్ రవీందర్ ఒగ్గు శంకర్ సహకరించి నిత్యాన్న ప్రసాదమును ఒకోక్కరు 15500/- రూ ల చొప్పున చెల్లించారు.