09-08-2024 08:58:43 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లాలోని బల్లెపల్లి, రఘునాథపాలెంలో వైద్య కళాశాల ఏర్పాటుకు 35 ఎకరాలు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. నల్గొండ జిల్లా వెలిమినేడులో ఇండస్ట్రియల్ పార్కుకు 61 ఎకరాలు, దండుమల్కాపూర్ లో ఇండస్ట్రియల్ పార్కుకు 6.23 ఎకరాలు కేటాయించింది. ఇండస్ట్రియల్ పార్కుల కోసం టీజీఐఐసీకి భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.