calender_icon.png 10 November, 2025 | 8:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

10-11-2025 06:53:19 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో సోమవారం జిల్లా స్థాయిలో నిర్వహించిన టి-షార్ట్, టి-హెచ్ జిఎం ఆన్లైన్ పోటీ పరీక్షల్లో ఆరుగురు విద్యార్థులు ప్రతిభ సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్టు జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న ప్రధానోపాధ్యాయులు మహేందర్ తెలిపారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన వెంకట్రావు సుచిత్ర ఆర్ కార్తీక్ నందిని దీక్షిత్ తదితర విద్యార్థులు వ్యాసరచన ఉపన్యాస పోటీల్లో రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం జరిగింది అన్నారు ఎంపికైన విద్యార్థులకు అభినందించారు.