calender_icon.png 27 July, 2025 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిబంధనలు పాటించని హాస్టళ్లపై చర్య తీసుకోవాలి

26-07-2025 07:40:53 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో నిర్వహిస్తున్న ప్రైవేట్ హాస్టల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని వాటిపై చర్య తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ దిగంబర్ డిమాండ్ చేశారు. హాస్టల్లో సీట్లు లభించని పేద విద్యార్థులు ప్రైవేటు హాస్టల్లో సంప్రదిస్తుండగా అధిక ఫీజులు వసూలు చేసి నాన్యమైన భోజనం అందించకుండా చార్జీల పేరుతో ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారని వారిపై చర్య తీసుకోవాలని కోరారు.