16-07-2025 10:43:22 PM
నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో చదివి పిల్లలకు నాణ్యమైన విద్య, మంచి పోషకాహారం అందిస్తున్నామని పిల్లలు ప్రతి రోజు బడికి వచ్చి బాగా చదువుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. బుధవారం మామడ మండలంలోని ఫోన్ కాల్ గ్రామంలో గల ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాల నిర్మాణ పరిశీలించారు. సైన్స్ యొక్క ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించి పాఠశాలలో మొక్కలు నాటారు మధ్యాహ్నం భోజనం వంటకాలను పరిశీలించారు.