calender_icon.png 22 August, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సబ్ సెంటర్‌ను సందర్శించిన అదనపు కలెక్టర్ సౌరబ్ శర్మ

22-08-2025 01:43:16 AM

బూర్గంపాడు,ఆగస్టు21(విజయక్రాంతి): ండలంలోని పి హెచ్ సి ఎంపీ బంజర,లక్ష్మీపురం సబ్ సెంటర్ ను అదనపు కలెక్టర్ సౌ రబ్ శర్మ గురువారం సందర్శించారు. ఫ్రం ట్ లైన్ ఆరోగ్య కార్యకర్తల పని విధానాలను ఆయన పరిశీలించారు.

క్షేత్రస్థాయిలో సేవ లు ఎలా అందిస్తున్నారో అంచనా వేయడానికి అదనపు కలెక్టర్ ఇంటింటికి సందర్శన నిర్వహించారు. అనంతరం కృష్ణ సాగర్ సబ్ సెంటర్ పరిధిలోని దేవయ్య గుంపులోని మారుమూల గుత్తి నివాసాన్ని సందర్శించారు. వారితోపాటు డాక్టర్ స్పందన,డాక్టర్ లక్ష్మీసాహితి, సలిత, పిహెచ్సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.