13-09-2025 08:41:41 PM
మంచిర్యాల (విజయక్రాంతి): అగ్రీ ఎంప్లాయిస్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని అగ్రి ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మదారీ శ్రీధర్,ప్రధాన కార్యదర్శిగా డి.రాజలింగం, ఉపాధ్యక్షులుగా శ్రావణ్ రెడ్డి, శ్రీనివాస్, రవి, జనార్ధన్, కిరణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కే.శ్రీధర్,జాయింట్ సెక్రటరీగా అత్తె సుధాకర్, అప్పని ప్రదీప్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా దేవిదాస్,కే ప్రవీణ్, ట్రెజరర్ గా రాజు, రవి, మీడియా కన్వీనర్ గా ఎస్ వేణుగోపాల్, సెక్రెటరీలు గా రమేష్, రాజిరెడ్డి, లక్ష్మణ్, తిరుపతి, సాయి తేజ, సిహెచ్ వేణుగోపాల్, అశోక్, అనుపు రెడ్డి, రంజిత్, గౌరవ సలహాదారులుగా తిరుపతి, రామన్న, గంగయ్య, సంజీవ్, శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులుగా స్వామి, సదానందంలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కంపెనీల ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.