13-09-2025 09:00:15 PM
చొప్పదండి (విజయక్రాంతి): చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు సెంట్రల్ లైటింగ్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించినారు. ఈ నెలలోనే లైటింగ్ పనులు పూర్తి చేసి దసరా కానుకగా విజయదశమికి చిమ్ముక్కుమని సెంట్రింగ్ లైట్లు వెలగాలని ప్రజలు కోరగా.. వారి కోరిక మేరకు పనులు పూర్తి చేస్తామని నాయకులు తెలపడంతో వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. చొప్పదండికి ఎన్నో సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్నారు. ఈ విజయదశమికి పూర్తికానున్నదని అధికారులు నాయకులు పట్టుదలతో పనులు ముందుకు సాగుతున్నాయి.