calender_icon.png 13 September, 2025 | 10:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి జీఎంను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

13-09-2025 08:59:25 PM

మందమర్రి (విజయక్రాంతి): ఏరియా సింగరేణి నూతన జీఎంగా బాధ్యతలు చేపట్టిన ఎన్ రాధాకృష్ణను కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. శనివారం జీఎం కార్యాలయంలో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు  పుల్లూరు లక్ష్మణ్, యువజన కాంగ్రెస్ నాయకులు మహంత్ అర్జున్ కుమార్, ఓరుగంటి సురేందర్, సాయి పాల్గొన్నారు.