calender_icon.png 5 October, 2025 | 10:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆహా.. ఏమి లగ్జరీ !

05-10-2025 12:55:45 AM

ఈజిప్ట్ దక్షిణాదిలోని లగ్జర్ సిటీ అందమైన టూరిస్ట్ ప్రాంతం. అమెనోటప్ చక్రవర్తి 3 సమాధి ఉన్న ఈ ప్రదేశం పురాతన కట్టడాలతో విలసిల్లుతూ పర్యాటకులను ఆకర్షించేది. కానీ, పలు కారణాల వల్ల ఈ ప్రదేశం రెండు దశాబ్దాలుగా పర్యాటక ప్రాంతం మూసే ఉన్నది. తాజాగా అక్కడి ప్రభుత్వం తిరిగి టూరిస్ట్ ప్రాంతంలోకి పర్యాటకులను అనుమతించింది. ఈ సందర్భంగా శనివారం అక్కడి టూరిస్ట్ స్పాట్‌లో టూరిస్ట్‌లు ఇలా పారాచ్యూట్‌లో సంచరిస్తూ సందడి చేశారు.