15-05-2025 02:20:40 AM
కొత్తపల్లి, మే14 (విజయక్రాంతి): ఇటీవల కరీంనగర్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన వి.గంగాధర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచాన్ని అందజేసి శాలు వాతో సత్కరించిన అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడు తూ విద్యారంగంలో విశిష్ట అనుభవం కలిగిన విద్యావేత్త మరియు విద్యా రంగానికి ప్రశం సనీయమైన సేవలను అందించి ఇంటర్మీడియట్ విద్యా చరిత్రలో ఎన్నో చారిత్రాత్మక విజయాల ను సాధించాలని ఆకాంక్షించారు. బోర్డ్ వారి ఆధ్వర్యంలో నిర్వహింపబడే పలు కార్యక్రమాలకు చేయూతనిస్తామని, బోర్డు నియమ నిబంధనలను చక్కగా అమలుపరచి కరీంనగర్ జిల్లా ఖ్యాతిని రెట్టింపు చేస్తామని తెలిపారు