calender_icon.png 25 November, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలకు పూర్వ విద్యార్థుల రూ. 1లక్ష విరాళం

11-02-2025 12:00:00 AM

యాచారం ఫిబ్రవరి 10: యాచారం మండల పరిధిలోని మేడిపల్లి నక్కర్త ప్రభుత్వంతో పాఠశాలలో  1992-1993లో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి చేయూత కల్పించారు.  పాఠశాల అభివృద్ధికి తమ వంతు సాయం గా రూ.1 లక్ష పాఠశాల ప్రధానో పాధ్యా యులు ఉదయశ్రీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మంజుల రెడ్డి, జ్యోతి రెడ్డి, డి జంగయ్య, జైపాల్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి ఉన్నారు.