calender_icon.png 24 December, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముల్కనూర్ సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఏఎంసీ వైస్ చైర్మన్ బొక్కల స్రవంతి

24-12-2025 12:41:58 AM

భీమదేవరపల్లి ,డిసెంబర్ 23 (విజయక్రాంతి)ముల్కనూర్ మేజర్ గ్రామ పంచా యతీ నూతన సర్పంచ్గా ఎన్నికైన జాలి ప్రమోద్ రెడ్డిని వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొక్కల స్రవంతి శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భం గా సర్పంచ్ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించి ఆమె ప్రత్యేక శుభాకాం క్షలు తెలిపారు.

గ్రామ అభివృద్ధిలో తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆ మె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు చిదురాల స్వరూప, ఉపాధ్యక్షురాలు సుహాసిని, ముస్తఫాపూర్ నూతన వార్డు సభ్యురాలు మంజు ల,ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.