19-11-2025 06:13:13 PM
నిర్మల్ (విజయక్రాంతి): ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ జెడ్ పి ఎస్ ఎస్ పాఠశాలలో గత 15 రోజుల క్రితం అకారణంగా విద్యార్థికి తీసి ఇవ్వడంతో విద్యార్థి మనస్థాపానికి గురై చనిపోవడం జరిగింది కానీ ఇప్పటివరకు ఆ ప్రధానోపాధ్యాయునిపై చర్యలు తీసుకోలేకపోవడంపై పలు అనుమానాలకు దారి తీస్తుంది. కావున విద్యార్థి మృతికి కారణమైన ప్రధానోపాధ్యాయంపై విద్యాశాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ప్రధాన ఉపాధ్యాయుని విధుల నుంచి తొలగించాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం విధుల పట్ల నిర్లక్ష్యం వహించి విద్యార్థి మృతికి కారణమైన ప్రధానోపాధ్యాయిని కోరుతున్నాం విధుల నుంచి తొలగించాలని విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో కార్తీక్ రాహుల్ విశాల్ ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.