calender_icon.png 18 December, 2025 | 2:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీఎంసీ పార్టీకి చెందిన ఒక ఎంపీ కొద్ది రోజులుగా ఈ సిగరెట్ తాగుతున్నట్లు

18-12-2025 12:19:51 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 17 : శీతాకాల సమావేశాల సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీకి చెందిన ఒక ఎంపీ కొద్ది రోజులుగా ఈ- సిగరెట్ తాగుతున్నట్లు బుధవారం బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా దృష్టికి తీసుకెళ్లారు. ఈ సంఘటన తన దృష్టికి లిఖిత పూర్వకంగా ఇస్తే తగిన చర్యలు తీసుకుంటామని స్పీకర్ పేర్కొన్నారు.