04-08-2025 12:00:00 AM
కొత్తపల్లి, ఆగస్టు 3(విజయక్రాంతి): స్నేహితుల దినోత్సవ సందర్భంగా ఆదివారంశ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిమ్మాపూర్ 2008-2010 ఎం బి ఏచేసిన స్నేహితులు అందరూ కలిసి కరీంనగర్ సివిల్ హాస్పిటల్ లోని ఆర్యవైశ్య సత్రం లో 200 మందికి అన్నదాన కార్యక్రమం ని ర్వహించినారు. ఇందులో పెద్ది గోపికృష్ణ అరవింద్ సతీష్ నరేందర్ శ్రీనివాస్ రాజుపాల్గొన్నారు.