09-02-2025 06:27:06 PM
బైంసా (విజయక్రాంతి): భైంసా పట్టణంలోని సంతోషిమాత ఆలయ 39వ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొని అమ్మవారి ఆశీర్వాచనాలు స్వీకరించడం జరిగింది. భక్తులకు ఆలయ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.