calender_icon.png 18 September, 2025 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు వర్సిటీ స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తు

18-09-2025 12:07:52 AM

కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 17(విజయక్రాంతి): 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలుగు విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సులకు స్పాట్ అడ్మిషన్స్ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కమిటీ డైరెక్టర్ డా.బి.రాధ తెలిపారు. ఆసక్తిగలవారు ఈ నెల 19, 20లలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, బాచుపల్లి ప్రాంగణంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చ న్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ. 600 డీడీ సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.