calender_icon.png 10 May, 2025 | 7:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలల పురస్కార్ అవార్డు కోసం దరఖాస్తులు చేసుకోవాలి

09-05-2025 12:00:00 AM

నిర్మల్, మే 8(విజయక్రాంతి): ప్రధాన మంత్రి బాల పురస్కార్ అవార్డుల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తెలిపారు ఐదు సంవత్సరాల నుం చి 18 సంవత్సరాలలో పిల్లలు వివిధ సామాజిక రంగంలో చేసిన కృషిగాను ఈ పురస్కా రానికి ఎంపిక చేయడం జరుగుతుం దని అన్ని వివరాలను తెలుపుతూ ఆన్లైన్లో వచ్చే నెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు కార్యాల యంలోని ఫోన్ నెంబర్ 8247 685975 నంబర్లు సంప్రదించాలన్నారు.