calender_icon.png 13 November, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేసుకోండి

13-11-2025 05:59:22 PM

నిర్మల్ రూరల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్న 9, 10 తరగతి బీసీ బీసీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వ వెబ్సైట్లో సంబంధిత ధ్రువీకరణ పత్రంతో ప్రభుత్వం అందించే 4000 ప్రీమెట్రిక్ ఉపకార వితరణ కోసం డిసెంబర్ 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇతర వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.