calender_icon.png 23 August, 2025 | 11:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈనెల 25న ఆశా వర్కర్ల ధర్నా

23-08-2025 07:15:27 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆశా వర్కర్ల సమస్య పరిష్కరించాలని ఈ నెల 25న కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం ఉంటుందని ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నాయకులు శనివారం కలెక్టర్ కార్యాలయంలో డీఎంహెచ్ఓ కార్యాలయ సూపరింటెండెంటు విశ్వేశ్వర్ రెడ్డికి ముందస్తు వినతి పత్రం అందజేశారు.