calender_icon.png 7 November, 2025 | 10:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వలిగొండ మార్కెట్ సందర్శించిన అస్సాం అగ్రికల్చర్ కమిషనర్ బృందం

07-11-2025 05:52:32 PM

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మార్కెట్ లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను అస్సాం అగ్రికల్చర్ కమిషనర్ ఉదయ్ ప్రవీణ్ మరియు వారి బృందం సందర్శించారు. ఈ సందర్భంగా వారు వరి కొనుగోలు ఏ విధంగా చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ప్యాడి డయ్యర్ యొక్క పని తీరు ఏ విధంగా జరుగుతుందో  వీక్షించారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వివిధ శాఖల  పాత్ర  రైతువేదిక విచ్చేసి వ్యవసాయ శాఖలో అమలయ్యే పథకాల గురించి తెలుసుకున్నారు.