calender_icon.png 2 October, 2025 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మవారి కరెన్సీ మాల రూ.1,01,116

01-10-2025 11:25:18 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో సాయిబాబా దేవాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా అమ్మవారికి అలంకరించిన కరెన్సీ మాల వేలం పాట నిర్వహించారు. కేసముద్రం పట్టణానికి చెందిన కొండూరు జగదీశ్వర్ 1,01,116 రూపాయలకు వేలం పాట పాడి కరెన్సీ మాలను సొంతం చేసుకున్నారు.