calender_icon.png 4 November, 2025 | 9:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టుబడిన వాహనాలకు 6న వేలం పాట

04-11-2025 04:35:06 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని ఎక్సైజ్ శాఖ పరిధిలో పట్టుబడ్డ వాహనాలకు ఈనెల 6న వేలంపాట నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ సూపర్డెంట్ అబ్దుల్ రజాక్ రంగస్వామి తెలిపారు. మొత్తం 25 వాహనాలు సిద్ధంగా ఉన్నాయని వేలం పాటలో పాల్గొనేవారు ముందుగా ప్రభుత్వం నిర్దేశించిన రుసుం ఫీజు చెల్లించి వేలంపాటలో వాహనాలు దక్కించుకోవచ్చని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.