29-12-2025 06:23:08 PM
నిర్మల్,(విజయక్రాంతి): ఆత్మవిశ్వాసం పట్టుదల ఆత్మస్థైర్యం ఉంటే ఎంతటి పలితామైనా సాధించవచ్చు వక్తలు సూచించారు. పట్టణంలోని విజయ హై స్కూల్ లో లీడ్ ఇండియా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి మంచి మార్కులు సాధించడం భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అయ్యన్న భూమయ్య మంచిర్యాల నాగభూషణ్ మోహన్ రెడ్డి హౌ తదితరులు పాల్గొన్నారు.