calender_icon.png 22 August, 2025 | 9:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాన్సువాడ మలిదశ ఉద్యమకారులు రాహుల్ గాంధీకి పోస్ట్ కార్డు ద్వారా వినతి

22-08-2025 06:00:27 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): TUF తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ బాన్స్ వాడ ఆధ్వర్యంలో మలిదశ ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలంటూ రాహుల్ గాంధీకి  పోస్ట్ కార్డు ద్వారా కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఉడుత గంగాధర్ గుప్త ఆదేశానుసారo  శుక్రవారం రోజున బాన్స్ వాడ మళి దశ ఉద్యమకారులు పోస్ట్ ఉత్తరాల ద్వారా ఈ సందర్భంగా టి యు ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఉడత గంగాధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో6 గ్యారెంటీ లలో భాగంగా నాటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హామి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   ఇచ్చిన హామీ 250 గజాల ఇంటి స్థలం,అలాగే ఇంటి నిర్మాణానికి పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో6 గ్యారెంటీ లలో భాగంగా నాటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హామి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   ఇచ్చిన హామీ 250 గజాల ఇంటి స్థలం, పదివేల రూపాయలు ఆర్థిక సహాయం,  అమలు చేయవలసినదిగా ఈ లేకాల ద్వారా తెలియ చేయడం జరిగింది.