calender_icon.png 1 May, 2025 | 4:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగల్ గిద్ద మండలంలో ఘనంగా బసవేశ్వర జయంతి

30-04-2025 09:46:35 PM

నాగల్ గిద్ద: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నాగల్ గిద్ద మండలంలోని అన్ని గ్రామ పంచ్యతితో పాటు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల తాసిల్దార్ కార్యాలయంలో బసవేశ్వర మహారాజ్ జయంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మండల ఎంపీడీవో మహేశ్వర రావు ఇన్చార్జ్ తహసిల్దార్ శివకృష్ణ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాణిక్ రావు పాటిల్, వీరసేవలింగాయత్ సమాజ్ నాయకులు పిఎసిఎస్ చైర్మన్ శ్రీకాంత్, రెవెన్యూ ఆఫీసర్ హన్మంతు రెడ్డి, నాగిశెట్టి, అంబ్రేష్ గడ్డే, సంజీవరావు పాటిల్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.