calender_icon.png 9 July, 2025 | 11:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామపంచాయతీని ప్రారంభించిన ఎమ్మెల్యే

09-07-2025 07:50:39 PM

నిర్మల్ (విజయక్రాంతి): మామడ మండలంలోని నల్దుర్తి గ్రామంలో కొత్తగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని బుధవారం నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి(MLA Maheshwar Reddy) ప్రారంభించారు. 30 లక్షలతో ఈ గ్రామ పంచాయతీని నిర్మించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.