calender_icon.png 19 October, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ బంద్ సక్సెస్

18-10-2025 08:01:50 PM

నకిరేకల్ (విజయక్రాంతి): బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన రాష్ట్ర బంద్ శనివారం నకిరేకల్ పట్టణంలో అఖిలపక్షం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో నిర్వహించిన బందు సంపూర్ణంగా సక్సెస్ చేశారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నేషనల్ హైవే 65పై టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేశారు. దీంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పట్టణంలో వాణిజ్య వ్యాపార సంస్థలను మూసివేయించారు. పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సిపిఎం, ఎమ్మార్పీఎస్, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, ప్రజా సంఘాల బీసీ సంఘాలు తదితర పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ సుధాకర్, నలగాటి ప్రసన్న రాజ్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, దైద రవీందర్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల , గజ్జి   కందాల పాపిరెడ్డి, రాచకొండ వెంకన్న, ఎర్ర శంభులింగారెడ్డి ,వంటేపాక వెంకటేశ్వర్లు, వంటపాక కృష్ణ, ఏర్పుల రాజేశ్వర్, గుడుగుంట్ల బుచ్చి రాములు, మాచర్ల సైదులు, ఆరూరి వెంకటేశ్వర్లు, గజ్జిరవి చిరంజీవి, రామకృష్ణ, తిరుగుడు రవి, కొండ లింగయ్య,పల్ రెడ్డి మహేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.