calender_icon.png 23 October, 2025 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

22-10-2025 06:39:57 PM

నిర్మల్ రూరల్: సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని నిర్మల్ ఎస్పీ రాకేష్ మీనా తెలిపారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లో పోలీసుల సంస్కరణ వారోత్సవాలను పురస్కరించుకొని విద్యార్థులకు సైబర్ నేరలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.