calender_icon.png 2 December, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాగ్దేవి జూనియర్ కళాశాలలో భగవద్గీత కంఠస్థ పోటీలు

02-12-2025 12:12:37 AM

మహబూబ్ నగర్ టౌన్, డిసెంబర్ 1:  సంస్కృత భారతి పాలమూరు జిల్లా ఆధ్వర్యంలో స్థానిక వాగ్దేవి జూనియర్ కళాశాలలో భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించడం జరిగింది విద్యార్థులు ఉమ్మడి జిల్లా  వ్యాప్తంగా పాల్గొన్నారు వివిధ స్థాయిలలో బహుమతులు పొందారు.

ప్రాథమిక స్థాయిలో అమేయ మిథున  ప్రథమ బహుమతి  చైతన్య సెంట్రల్ స్కూల్ ద్వితీయ బహుమతి ఎం.పురం అపెక్స్ సెంటర్ స్కూల్ తృతీయ బహుమతి చిన్మయ శ్రీ ఢిల్లీ హై స్కూల్ మధుమిక స్థాయిలో ప్రథమ బహుమతి ఎం సహస్ర శ్రీ ప్రతిభ స్కూల్ ద్వితీయ బహుమతి మదర్స్విని శ్రీ సాయి సరస్వతి విద్యా మందిర్ ధన్వాడ తృతీయ బహుమతి వి గగన్ చైతన్యస్ సెంటర్ స్కూల్ ఉన్నత స్థాయిలో జి నాగచైతన్య శ్రీ సాయి సరస్వతి విద్యా మందిర్ ధన్వాడ ద్వితీయ బహుమతి వై నిహారిక శ్రీ సాయి సరస్వతి విద్యా మందిర్ ధన్వాడ ఎం అక్షిత రాణి తృతీయ బహుమతి సంస్కర విద్యాలయం పాలమూరు ఈ కార్యక్రమంలో ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ భరద్వాజ్ నారాయణరావు మరియు సంస్కృత భారతి కోశాధికారి మోహన్ ప్రసాద్ వాగ్దేవి కళాశాల కరస్పాండెంట్ వెంకట్ రెడ్డి రాష్ట్రీయ స్వయం సంఘ్ సేవా భారతి కోశాధికారి ఆంజనేయులు గౌడ్వ  వివేక బాలసంస్కార కేంద్ర అధ్యక్షులు తంగెలపల్లి వెంకటరెడ్డి, బాలశివుడు సంస్కృత అధ్యాపకులు న్యాయ నిర్ణీతలుగా నాగరాజు ,వెంకట్ రెడ్డి స్వర్ణకుమారి, శ్రీమతి అరుణ కేశవులు, మల్లేష్, వెంకటేశ్వర్ రెడ్డి ,శ్రీనివాస్ రెడ్డి, శతాధిక విద్యార్థినిలు తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యలు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.