15-12-2025 01:58:21 AM
మోతే, డిసెంబర్ 14 : మండల పరిధిలోని గోపతండాకి చెందిన భూక్య బిక్కు స ర్పంచిగా 775 ఓట్ల భారీ మెజార్టీతో ప్రత్యర్థి పెరుగు లింగ యాదవ్ పై గెలుపొందారు. భారీ మెజార్టీతో గెలుపొందిన బిక్కును ఎమ్మె ల్యే పద్మావతితో పాటు, మాజీ ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి పలువురు కాంగ్రెస్ నాయకులు అభినందించారు.