03-01-2026 04:29:20 PM
అశ్వారావుపేట,(విజయక్రాంతి): అశ్వారావుపేట నియోజక వర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు జూపల్లి రమేష్ కి అశ్వారావుపేట మండల ఆర్ ఎం పి డబ్ల్యు ఏ అధ్యక్ష, కార్యదర్శులు షేక్ బాబా, పంబి ప్రసాద్ లు శనివారం కలసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బాబా త్వరలో ఆర్ఎంపిడబ్ల్యుఏ మండల సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, ఆ సమావేశానికి అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొంటారని, వారితో పాటు జూపల్లి నీ కూడా రావాలని ఆహ్వానించారు. జూపల్లికి శాలువ కప్పి, పూల బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన వారి లో వేల్పుల సత్యనారాయణ, తాతారావు, రమేష్, ఊడ ప్రసాద్, హజరత్ అలీ తదితరులు ఉన్నారు.