calender_icon.png 6 September, 2025 | 12:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీఎస్టీ తగ్గింపు నిర్ణయం హర్షనీయం

05-09-2025 07:36:37 PM

బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబు

తుంగతుర్తి,(విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి జిఎస్టి తగ్గింపు నిర్ణయంతో పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని నిత్యవసర వస్తువులు ధరలు పేద ప్రజలకు అందుబాటులో ఉంటాయని ఇది పేదలకు ఎంతో మేలు చేస్తుందని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా అన్నారు జీఎస్టీ గురించి తప్పుడు ప్రచారాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తగ్గింపుతో రాష్ట్రాల ఆదాయం కోల్పోతుందని విమర్శిస్తున్నారని కానీ పేదవారికి ధరలు అందుబాటులో ఉంటాయని ఆలోచించలేకపోతున్నారన్నారు. జీఎస్టీ తగ్గింపు ద్వారా మోడీ ప్రజలకు దసరా, దీపావళి కానుక అందించారన్నారు. జీఎస్టీ తగ్గించడం పట్ల ప్రజలంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు.